విశాఖ నగరంలో ఒక్కసారిగా మారిన వాతావరణం

56చూసినవారు
విశాఖ నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల వరకు విపరీతమైన ఎండ వేడిమితో ప్రజలు అల్లాడిపోతున్న తరుణంలో వాతావరణ ఒక్కసారిగా చల్లబడి చల్లని గాలులు వేయడంతో నగర ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు. అక్కడ అక్కడ కొన్నిచోట్ల చిరుజల్లులు కూడా పడటం తో మరింత ఉల్లాసం చెందారు. గత వారం రోజులుగా మధ్యాహ్న సమయంలో వాతావరణం చల్లబడడంతో ప్రజలు కాస్త ఊరట చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్