సింహాచలం గిరి ప్రదక్షిణకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

0చూసినవారు
సింహాచలం గిరి ప్రదక్షిణకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
గిరి ప్రదక్షిణ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఈ ఆంక్షలు ఈ నెల 9వ తేదీ ఉదయం 6 నుంచి 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అమల్లో ఉంటాయని చెప్పారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించాలని సూచించారు. భక్తులు వాహనాలు నిలిపేలా ప్రత్యేకంగా పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశామని తెలిపారు.

సంబంధిత పోస్ట్