విశాఖ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో శ్రీనగర్లో శుక్రవారం జరిగిన వాసవి క్లబ్ వారోత్సవాలు కార్యక్రమంలో భాగంగా, సీనియర్ జర్నలిస్ట్
కిల్లి. ప్రకాశరావు ను క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విశాఖ 32 వ వార్డు కార్పొరేటర్,జనసేన పార్టీ సీనియర్ నాయకులు కందుల నాగరాజు, ఇంటర్నేషనల్ వాసవిక్లబ్ అధ్యక్షకార్యదర్శులు పి. వినోద్ కుమార్, ఎస్ రఘురాం పాల్గొన్నారు.