విశాఖ: మామిడి తోటలో మృతదేహం కలకలం

70చూసినవారు
విశాఖ: మామిడి తోటలో మృతదేహం కలకలం
పద్మనాభం మండలం రెడ్డిపల్లి మామిడి తోటలో మృతదేహన్ని పోలీసులు గుర్తించారు. మృతుని వయసు సుమారు 30-35 ఏళ్లు ఉంటుందని, నీలం రంగు షర్ట్, నేవీ బ్లూ కలర్ నిక్కరు ధరించి ఉన్నాడని వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు శనివారం తెలిపారు. మృతుని ఆచూకీ తెలిస్తే పద్మనాభం సీఐ శ్రీధర్, ఎస్ఐ సురేశ్ని సంప్రదించాలని కోరారు.

సంబంధిత పోస్ట్