విశాఖ: సింహాచలంలో పైడితల్లి అమ్మవారి పండుగ

81చూసినవారు
విశాఖ: సింహాచలంలో పైడితల్లి అమ్మవారి పండుగ
సింహాచలంలో అప్పన్న సోదరి, ఏడు గ్రామాల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ మహోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవంలో వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్