విశాఖ: పోర్టు వెంకన్న స్వామి సన్నిధిలో అన్నదానం

85చూసినవారు
విశాఖ: పోర్టు వెంకన్న స్వామి సన్నిధిలో అన్నదానం
విశాఖ పోర్టు ఏరియాలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కల్యాణోత్సవాలు ముగిసిన సందర్భంగా శనివారం ఆలయ ఆవరణలో దేవస్థానం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు రెండు వేల మందికి పైగా భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. శ్రీ స్వామివారి కల్యాణోత్సవాలు, తెప్పోత్సవం ఘనంగా నిర్వహించామని ఆలయ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్