విశాఖ: 6 న ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

0చూసినవారు
విశాఖ: 6 న ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం
విశాఖ లోని పాండురంగా పురం బీచ్ రోడ్ లో గల ఏయూ యోగా విలేజ్ లో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహిస్తామని గౌరవ డైరెక్టర్ ప్రొఫెసర్ కే. రమేష్ బాబు శుక్ర‌వారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటలు వరకు జరుగుతుంది అని తెలిపారు. వర్షాకాలంలో వచ్చే అన్ని రకాల సీజనల్ వ్యాధులకు ఈ శిబిరంలో వైద్యం చేస్తారని తెలిపారు.

సంబంధిత పోస్ట్