విశాఖ: ప్రతిభ పురస్కారాలపై మంత్రి లొకేషన్ అభినందించిన నాయకులు

55చూసినవారు
విశాఖ: ప్రతిభ పురస్కారాలపై మంత్రి లొకేషన్ అభినందించిన నాయకులు
రాష్ట్ర ఐటీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ మన్యం జిల్లా, విశాఖ పర్యటన ముగుంచుకొని మంగళవారం సాయంత్రం వెళ్తున్న సందర్భం లో రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర విమానాశ్రయంలో నారా లోకేష్ ను కలసి మాట్లాడుతూ ఇటీవలే టెన్త్ క్లాస్ విద్యార్థిని, విద్యార్థులు కు షైనింగ్ స్టార్స్ పేరుతో ప్రతిభ పురస్కారాలు ప్రదానం చేసినందుకు విద్యార్థులు తల్లి తండ్రులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్