విశాఖ: సచివాలయాల్లో తల్లికి వందనం జాబితా

59చూసినవారు
విశాఖ: సచివాలయాల్లో తల్లికి వందనం జాబితా
ప్రభుత్వం అందిస్తున్న "తల్లికి వందనం" పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 67. 27 లక్షల మంది విద్యార్థులకు రూ. 8, 745 కోట్లు పంపిణీ చేయనున్నట్లు విశాఖ పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షులు బైరెడ్డి పోతన్న రెడ్డి తెలిపారు. 20వ వార్డు పెద్దవాల్తేరు బజార్‌లోని సచివాలయంలో అర్హుల జాబితాను నోటీసు బోర్డులో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బందితో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్