విశాఖ: కృష్ణావతారంలో శ్రీ జగన్నాథుడు

3చూసినవారు
విశాఖ: కృష్ణావతారంలో శ్రీ జగన్నాథుడు
విశాఖలోని టౌన్ కొత్త రోడ్డులో వేంచేసియున్న శ్రీ జగన్నాథ స్వామి రధయాత్రలో భాగంగా బలబద్ర , సుభద్రా దేవి సమేత శ్రీ జగన్నాథ స్వామి వారు దశమి శనివారం నాడు శ్రీ కృష్ణ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దశమి పర్వదినం కావడంతో భక్తులు ఉదయం నుండి క్యూ లైన్లలో బారులు తీరారు. మధ్యాహ్నం 1200 భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. సాయంత్రం ఆకొండి వెంకట్రావు వారిచే భక్తి సంకీర్తన ఏర్పాటు చేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్