విశాఖ: అప్పన సన్నిధిలో మంత్రులు

84చూసినవారు
విశాఖ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలంలో ఈ నెలలో జరగనున్న చందనోత్సవ ఏర్పాట్లపై సమీక్షించేందుకు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వీరాంజనేయ స్వామి బుధవారం విశాఖ కు వచ్చారు. ముందుగా అప్పన్నను దర్శించుకున్నారు. రాష్ట్ర హోం మంత్రి అనిత, భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు, ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్