విశాఖ: ఘనంగా ‘పాణిహాటీ’ ఉత్సవం

59చూసినవారు
‘పాణిహాటీ’ ఉత్సవం సోమవారం సాయంత్రం భీమునిపట్నం బీచ్‌లోని గోస్తనీ నది సంగమం వద్ద అంగరంగ వైభవంగా జరిగింది. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన ఈ వేడుకలో హరేకృష్ణ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాల్లో భాగంగా ముందుగా భక్తులు సామూహికంగా వివిధ సంగీత వాద్యాలతో లయబద్ధంగా నాట్యం చేస్తూ సంకీర్తన నిర్వహించారు.

సంబంధిత పోస్ట్