విశాఖ: ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన

53చూసినవారు
విశాఖ: ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం విశాఖపట్నం పర్యటన సందర్భంగా ముందస్తు భద్రతా వాహన శ్రేణి ట్రయల్ రన్ ఆదివారం నిర్వహించారు. విశాఖ విమానాశ్రయం నుంచి సీఎం పర్యటించే నోవాటెల్ హోటల్, ఆర్. కె. బీచ్, ఎ. యు. ఇంజనీరింగు కాలేజీ గ్రౌండ్స్, పి. ఎం. పాలెం ప్రదేశాల మీదుగా భద్రతా వాహన శ్రేణి ని ట్రయల్ రన్ నిర్వహించారు. సీపీ శంఖబ్ర్రత బాగ్చీ, జేసీ మయూర్ అశోక్, డి. సి. పి. పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్