విశాఖ: శంక‌ర్ ఫౌండేష‌న్‌కు రూ. 60ల‌క్ష‌ల విరాళం

73చూసినవారు
విశాఖ: శంక‌ర్ ఫౌండేష‌న్‌కు రూ. 60ల‌క్ష‌ల విరాళం
సౌత్ ఆసియా ఎల్పీజీ కంపెనీ సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా విశాఖ శంకర్ ఫౌండేషన్ కు అత్యాధునికమైన మైక్రోస్కోప్, గడపగడపకు ఉచిత కంటి పరీక్ష ప్రాజెక్టుకు రూ. 60 లక్షలు విరాళాన్ని ప్రకటించిందని డీజీఎం బంగార్రాజు పేర్కొన్నారు. బుధవారం ఆసుపత్రిలో జరిగిన ఒక కార్యక్రమంలో సౌత్ ఆసియా ఎల్పీజీ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నవీన్ మఖిఝా మైక్రోస్కోపును ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్