విశాఖ: సింహాద్రి అప్పన్న సన్నిధిలో సౌత్ కోస్ట్ రైల్వే జీఎం

82చూసినవారు
విశాఖ: సింహాద్రి అప్పన్న సన్నిధిలో సౌత్ కోస్ట్ రైల్వే జీఎం
కొత్తగా నియమితులైన సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాతుర్ కుటుంబ సభ్యులతో శనివారం విశాఖ జిల్లాలోని సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామివారిని శనివారం దర్శించుకున్నారు. వీరికి ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం వేదమంత్రాలతో వేద ఆశీర్వచనం నుంచి స్వామి వారి శేష వస్త్రంతో సత్కరించారు. సహాయకార్య నిర్వహణ అధికారి పిల్లా శ్రీనివాసరావు స్వామివారి ప్రసాదాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్