విశాఖ: ఘనంగా శ్రీవారి తిరువీధి

60చూసినవారు
విశాఖ: ఘనంగా శ్రీవారి తిరువీధి
విశాఖపట్నంలోని ఇసుక కొండపై ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామివారి కల్యాణోత్సవంలో భాగంగా సోమవారం సాయంత్రం స్వామివారి తిరువీధి ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక అధికారి టి. రాజగోపాల్ రెడ్డి, ప్రధాన అర్చకులు పి. నరసింహమూర్తి ఆచార్యులు, దేవస్థానం సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్