విశాఖ: అమ్మవారి జాతరకు వాసుపల్లి లక్ష విరాళం

53చూసినవారు
విశాఖ: అమ్మవారి జాతరకు వాసుపల్లి లక్ష విరాళం
విశాఖలోని శ్రీశ్రీ కుంచాలమ్మ, దుర్గాలమ్మ జాతర మహోత్సవానికి మాజీ ఎమ్మెల్యే, దక్షిణ వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ లక్ష రూపాయల విరాళం అందజేశారు. 104 ఏరియాలోని అమ్మవార్ల జాతర కోసం తన సొంత నిధుల నుంచి రూ. 1, 00, 000ను ఆలయ కమిటీ నిర్వాహకులకు మంగళవారం అందజేశారు. ఈసందర్భంగా ఆలయ నిర్వాహకులు వాసుపల్లికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్