సింహాచలం ఆలయ వైదిక సిబ్బంది ఆలయ అధి కారులు ఆధ్వర్యంలో శాస్త్రోక్తముగా నృసింహ స్వామి వారికి అత్యంత వైభవంగా స్వర్ణ తులసిదళ అర్చన ఆదివారం నిర్వహించారు. శ్రీ స్వామి వారి స్వర్ణ తులసిదళ అర్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా శ్రీ స్వామి వారి స్వర్ణ తులసి దళ అర్చన వైభవంగా నిర్వ హించారు.