పశ్చిమ విశాఖ: పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి

71చూసినవారు
పశ్చిమ విశాఖ: పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి
జీవీఎంసీ కార్మికుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వందలాది మందితో దీక్షలు జీవీఎంసీ గౌరవాధ్యక్షులు పి వెంకట్ రెడ్డి ప్రారంభించారు. డెత్ సిక్కు పోస్టులకు వెంటనే ఇవ్వాలని దహన ఖర్చులు 20,000 రూపాయలు ఇవ్వాలని పలు డిమాండ్లు దీక్షలో కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్