ఉచిత ఇసుక ర్యాంపు ఎలమంచిలి లో ఏర్పాటు చెయ్యాలి

72చూసినవారు
ఉచిత ఇసుక ర్యాంపు ఎలమంచిలి లో ఏర్పాటు చెయ్యాలి
ఉచిత ఇసుక అందజేసి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి అని ఏఐటియుసి రాష్ట్ర కమిటీ మెంబర్ ఏసుదాసు ఆధ్వర్యంలో యలమంచిలి ఎమ్మెల్యే విజయకుమార్ కు మంగళవారం యలమంచిలి లో వినతిపత్రం అందించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ దృష్టికి ఈ విషయం తీసుకు వెళ్లి యలమంచిలి లో ఇసుక ర్యాంపు పెట్టిస్తానని అన్నారు. భవన నిర్మాణ కార్మికులకు పెండింగ్లో ఉన్న క్లైములు,భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటుకు కృషి చేస్తా అని అన్నారు.

సంబంధిత పోస్ట్