అచ్యుతాపురం: వైభవంగా అభయాంజనేయ తీర్థం మహోత్సవం

68చూసినవారు
అచ్యుతాపురం: వైభవంగా అభయాంజనేయ తీర్థం మహోత్సవం
అచ్యుతాపురంలో అభయాంజనేయస్వామి తీర్థం వైభవంగా జరిగింది. పలు గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు స్వామి దర్శనాలకు పోటెత్తారు. భారీ అన్నసమారాధన నిర్వహించగా.. కార్యక్రమంలో తెలుగు యువత ప్రధాన కార్యదర్శి, రామన్నపాలెం సర్పంచ్ డ్రీమ్స్ నాయుడు, చోడపల్లి ఎంపీటీసీ లాలం శ్రీను, మోసయ్యపేట సర్పంచ్ పంచదార్ల పైడిరాజు, ధర్మిరెడ్డి సన్యాశినాయుడు, వెంకట్, సోమునాయుడు, ధర్మిరెడ్డి రాము, ధర్మిరెడ్డి శ్రీను పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్