అచ్యుతాపురం: అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా నిరసనలు

59చూసినవారు
అచ్యుతాపురం: అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా నిరసనలు
ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన సందర్భంగా సీపీఎం నాయకులను గృహ నిర్బంధాలు, అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా గురువారం అచ్యుతాపురంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. సీపీఎం మండల కన్వీనర్ ఆర్ రాము మాట్లాడుతూ విశాఖ సాక్షిగా ఉత్తరాంధ్రకు ప్రధాని మోదీ మరోసారి ద్రోహం చేశారని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్