తీర ప్రాంత ఆక్రమణలపై ఫిర్యాదు

52చూసినవారు
తీర ప్రాంత ఆక్రమణలపై ఫిర్యాదు
పూడిమడక తీరం వెంబడి ఆక్రమణల గురించి స్థానికులు కొందరు బుధవారం ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఫిర్యాదు చేశారు. పూడిమడక శివారు కడపాలెంలో లింగాల చెట్టు దిబ్బనుంచి దోని వారి దిబ్బ వరకూ కొందరు తీర ప్రాంతంలో గేదెలు పెంచడం వల్ల తీర ప్రాంతంలో దోమల బెడద పెరిగిందని, తీర ప్రాంతంలో వ్యర్థాల వల్ల బోట్లను ఉంచడం, వలలు పెట్టుకోవడానికి ఇబ్బం దులు ఎదురవుతున్నాయని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్