అచ్యుతాపురంలో క్రికెట్ టోర్నీ.. విజేతలు వీరే

54చూసినవారు
అచ్యుతాపురంలో క్రికెట్ టోర్నీ.. విజేతలు వీరే
అచ్యుతాపురం మండలం మార్టూరు శ్రీనూకాలమ్మ పండగ గురువారం ఘనంగా నిర్వహించారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. పండగ సందర్భంగా జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వెదురవాడ జట్టు ప్రథమ స్థానం, కొత్త కోడూరు ద్వితీయ స్థానం, లంక ధర్మవరం తృతీయ స్థానాల్లో నిలిచాయి. విజేతలకు నగదు బహుమతులతో పాటు జ్ఞాపికలను కమిటీ సభ్యులు అందజేశారు.

సంబంధిత పోస్ట్