మెరిట్ స్కాలర్ షిప్లు పంపిణీ

80చూసినవారు
మెరిట్ స్కాలర్ షిప్లు పంపిణీ
కెనరా బ్యాంకు విద్య జ్యోతి పథకంలో భాగంగా అచ్చుతపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆరుగురు విద్యార్థులకు బ్రాంచ్ మేనేజర్ రాకేష్ బాబు గురువారం చేతుల మీదుగా ఉపకార వేతనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంక్ ఆఫీసర్ దినేష్ బొడ్డేడ శ్రీనివాసరావు, హైస్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్