ఎలమంచిలి: గ్రామాల్లో పర్యటించేలా గావ్ ఛలో అభియాన్ కార్యక్రమం

58చూసినవారు
ఎలమంచిలి: గ్రామాల్లో పర్యటించేలా గావ్ ఛలో అభియాన్ కార్యక్రమం
యలమంచిలి నియోజకవర్గం బీజేపీ క్రియాశీలక కార్యకర్తల సమావేశం అచ్యుతాపురం ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి ఎంపీ డాక్టర్ సీఎం రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, అనకాపల్లి జిల్లాలో గావ్‌ చలో కార్యక్రమం ద్వారా ప్రతీ ఇంటికి బీజేపీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్