రైతులు ఆర్థికంగా ఎదగాలి: ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్

73చూసినవారు
రైతులు ఆర్థికంగా ఎదగాలి: ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్
రైతులు ఆర్థికంగా ఎదిగి నిలదొక్కునాడే దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందినట్టవుతుందని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. రాంబిల్లి మండలం హరిపురం బీసీటీ కేవీకే వద్ద శుక్రవారం కేవీకే కీ స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ కేవీకేల ద్వారా రైతులకు శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు సకాలంలో అందించి రైతుల అభ్యున్నతికి కృషి చేయాలన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్