అగ్ని ప్రమాద బాధితులకు చేయూత

83చూసినవారు
అగ్ని ప్రమాద బాధితులకు చేయూత
ఆగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన వెదురువాడకు చెందిన రెండు పేద కుటుంబాలకు గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ చేకూరి శ్రీనివాసరాజు, సర్పంచ్ కొయ్య శ్రీను మంగళవారం చేయూతను అందించారు. అగ్ని ప్రమాదంలో రోడ్డున పడ్డ ఆ కుటుంబాలకు చెరో రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం, 26 కేజీల బియాన్ని అందించారు.

సంబంధిత పోస్ట్