స్కూల్ గేమ్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

78చూసినవారు
స్కూల్ గేమ్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
అచ్యుతాపురం మండలం మోసాయిపేట జెడ్పీ హైస్కూల్ క్రీడా మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయి స్కూల్ గేమ్స్ ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటమి చెందిన క్రీడాకారులు నిరాశ చెందవద్దన్నారు. ఓటమి నుంచే గెలుపు సాధ్యం అవుతుందన్నారు. అచ్యుతాపురం మండలంలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్