అర్హులకు త్వరలో కొత్త పెన్షన్

74చూసినవారు
అర్హులకు త్వరలో కొత్త పెన్షన్
అర్హులైనవారికి కొత్త పెన్షన్లు మంజూరుకు చర్యలు తీసుకుంటున్నట్లు యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ అన్నారు. మంగళవారం యలమంచిలి మున్సిపాలిటీ ఎనిమిదవ వార్డులో పెన్షన్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే దీపావళి నుంచి ఉచిత సిలిండర్లు పంపిణీకి శ్రీకారం చూడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్