అధికారులు పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించాలి: ఎమ్మెల్యే

50చూసినవారు
అధికారులు పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించాలి: ఎమ్మెల్యే
యలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ మంగళవారం రాంబిల్లి మండలం దిమిలి గ్రామం నందు విస్తృతంగా పర్యటించారు. గ్రామంలో గల డ్రైనేజీలు, మంచినీటి ట్యాంకులు, పంట కాలువలు పరిశీలించి పరిశుభ్రత పాటించకపోవడం వల్ల ప్రజలు అనారోగ్య సమస్యల బారిన పడతారు.కాబట్టి తక్షణమే అధికారులు అంతా పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు డెంగ్యూ మలేరియా వ్యాధుల రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్