నేటి నుంచి పూడిమడక తీరంలో పోలీసుల రక్షణ కవచ్

56చూసినవారు
నేటి నుంచి పూడిమడక తీరంలో పోలీసుల రక్షణ కవచ్
సముద్ర మార్గంలో ఉగ్రవాదులు వస్తే ఎలా వారిని పట్టుకోవాలనే దానిపై స్థానిక పోలీసులకు ఉన్నతాధికారులు శిక్షణ ఇచ్చారు. బుధ, గురువారాల్లో పూడిమడక తీరంలో వీరు మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. సముద్ర మార్గంలో ఉగ్రవాదుల రూపంలో పోలీసులే ఏదో ఒక ప్రాంతానికి చేరుతారు. వీరిని రెడ్ ఫోర్స్ అంటారు. వీరిని ఛేదించి పట్టుకొనేవారిని బ్లూఫోర్స్ అంటారు. జిల్లా పోలీసు యంత్రాంగం రెడ్, బ్లూఫోర్స్ సిబ్బందిని సిద్ధం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్