పూడిమడక: సముద్రంలో ఎర్రయ్య మృతదేహం గాలింపు ముమ్మరం : ఎమ్మెల్యే

12చూసినవారు
పూడిమడక: సముద్రంలో ఎర్రయ్య మృతదేహం గాలింపు ముమ్మరం : ఎమ్మెల్యే
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కూటమి నాయకులతో కలసి యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పూడిమడక సముద్రంలో గల్లంతైన చోడిపల్లి ఎర్రయ్య కుటుంబాన్ని శనివారం పరామర్శించి, కుటుంబాని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంకా సముద్రంలో ఒడిస్సా వైపు కోస్ట్ గార్డ్ ద్వారా గల్లంతైనా వ్యక్తి కోసం హెలికాప్టర్ మరియు కోస్ట్ గార్డ్ స్టీమర్లు ద్వారా సెర్చింగ్ జరుగుతుందని, కుటుంబాన్ని అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్