రాంబిల్లి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

10చూసినవారు
రాంబిల్లి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
రాంబిల్లి మండలం కుండలదేవుని పాలెం కు చెందిన వీరుగుల కృష్ణ (34) అనే వ్యక్తి ఈ నెల 1 వ తేదీన అచ్యుతాపురం మండలం వెంకటాపురం నుండి రాంబిల్లి కు వెళ్ళు మార్గం లో రోడ్ ప్రక్కన ఆగిఉన్న లారీ ను గుద్దడం వలన తీవ్రగాయాలు అయి విశాఖపట్నం కే జీ హెచ్ కు లో చికిత్స పొందుతు శనివారం మరణించినట్టు రాంబిల్లి ఎస్ఐ నాగేంద్ర తెలిపారు

సంబంధిత పోస్ట్