రాంబిల్లి: సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

78చూసినవారు
రాంబిల్లి: సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే
రాంబిల్లి మండలం మామిడివాడ గ్రామంలో నిర్మించిన సిసి రోడ్లను యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనులు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక వసతి సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ఏ పనులు కావలసి ఉన్నా తనను నేరుగా సంప్రదించవచ్చునన్నారు. మండల టిడిపి అధ్యక్షుడు దినుబాబు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్