మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన టిడిపి నేత

72చూసినవారు
మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన టిడిపి నేత
మండల కేంద్రమైన మునగపాకలో ఎలమంచిలి నియోజకవర్గం టిడిపి సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు శుక్రవారం మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. టిడిపి కార్యనిర్వాహ కార్యదర్శి కర్రి సాయికృష్ణ ఆధ్వర్యంలో జరిగిన పంపిణీ కార్యక్రమంలో నాగేశ్వరావు మాట్లాడుతూ వినాయక చవితి పండుగను పర్యావరణహితంగా ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్