అచ్యుతాపురం మండలం పూడిమడకలో మద్యం దుకాణంలో బుధవారం అర్ధరాత్రి చోరీ గురైంది. మద్యం షాపు నిర్వాహకులు వివరాలు వెల్లడించారు. బుధవారం అర్థరాత్రి 12 గంటల సమయంలో జరిగినట్లు వివరించారు. చోరీకి పాల్పడిన వ్యక్తి దుకాణం సెట్టర్ను లేపి ప్లాన్ ప్రకారంగా చోరీకి పాల్పడినట్లు షాపు నిర్వాహకుడు రాజు తెలిపాడు. సీసీ కెమెరాలను ఆపేసి చోరికి పాల్పడినట్లు వారు వివరించారు.