యలమంచలి: లోక్ అదాలత్ లో 1114 కేసులకు పరిష్కరణ

8చూసినవారు
యలమంచలి: లోక్ అదాలత్ లో 1114 కేసులకు పరిష్కరణ
యలమంచిలి స్థానిక కోర్టుల సముదాయములో యలమంచిలి సివిల్ జడ్జి సీనియర్ డివిజన్ పి. విజయ, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి జానియర్ డివిజన్ జి స్పందన మరియు అదనపు జానియర్ సివిల్ జడ్జి కె రమేష్ ఆద్వర్యంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా 1114 కేసులు పరిష్కరించబడ్డాయి అని, రాజీ పరిష్కారం నిమిత్తం రుసుము రూ. 1, 66, 67, 280 లు కక్షిదారులకు చెల్లించబడినట్టు తెలిపారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ టి. సత్యనారాయణ తెలిపారు.

సంబంధిత పోస్ట్