యలమంచిలి : ఉచిత కంటి వైద్య శిబిరం

66చూసినవారు
యలమంచిలి : ఉచిత కంటి వైద్య శిబిరం
యలమంచిలి మున్సిపాలిటీ, సోమలింగపాలెం గ్రామంలో మంగళవారం యల్. వి. ప్రసాద్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో సోమలింగపాలెం జనసేన నాయకురాలు కర్రి ఝాన్సి సమక్షంలో సోమలింగపాలెం జడ్పీ హైస్కూల్ లో ఉచిత నేత్ర శిబిరం ఏర్పాటు చేశారు.  గ్రామస్థులు, చుట్టు ప్రక్క గ్రామ ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యల్. వి. ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్య బృందం, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్