యలమంచిలి: టీడీపీలోకి గొంతిన హరీశ్ బాబు

84చూసినవారు
యలమంచిలి: టీడీపీలోకి గొంతిన హరీశ్ బాబు
యువనేతలకు టీడీపీలో ప్రాధాన్యత ఉందని యలమంచిలి నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు తెలిపారు. సోమవారం రాత్రి పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో గొంతిన హరీశ్ బాబు టీడీపీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హరీశ్ బాబు తెలిపారు.

సంబంధిత పోస్ట్