యలమంచిలి: తాగునీటి సరఫరాపై తనిఖీ

80చూసినవారు
యలమంచిలి: తాగునీటి సరఫరాపై తనిఖీ
యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ మంచినీటి విభాగం ఏఈ గురువారం ఉదయం తనిఖీ చేశారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు తాగునీటిని సరఫరా చేసే ఎర్రవరం వాటర్ సప్లయ్ పంపు హౌస్ లో లాక్ బుక్కును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామన్నారు.  దీనిలో భాగంగా మంచినీటి బోర్లను మరమ్మత్తులు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్