యలమంచిలి: తల్లికి వందనంపై తప్పుడు ప్రచారాలు చేయడం వైసిపికి తగదు

56చూసినవారు
యలమంచిలి: తల్లికి వందనంపై  తప్పుడు ప్రచారాలు చేయడం వైసిపికి తగదు
కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన తల్లికి వందనం పథకంపై తప్పుడు ప్రచారాలు చేయడం వైసీపీ నాయకులకు తగదని జడ్ చింతవా పంచాయతీ టిడిపి గ్రామ పార్టీ అధ్యక్షులు చెల్లూరి ఆనంద్ అన్నారు. ఆదివారం ఆయన లోవ పాలెం లోని టిడిపి పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి కుటుంబంలో చదువుకుంటున్న పిల్లలందరికీ 15000 రూపాయలు చొప్పున తల్లికి వందనం పేరుతో తల్లుల ఖాతాలకు నగదును జమ చేసిందన్నారు.

సంబంధిత పోస్ట్