యలమంచిలి: "ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలు జయప్రదం చెయ్యండి"

81చూసినవారు
యలమంచిలి: "ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలు జయప్రదం చెయ్యండి"
అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర మహాసభల గోడపత్రికలను యలమంచిలిలోని బీసీ హాస్టల్ లో జిల్లా ప్రధాన కార్యదర్శి వియ్యపు రాజు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళంలో ఈ నెల 6 నుంచి 9 వరకు జరిగే 22వ రాష్ట్ర మహాసభలలో అత్యధికంగా యువతి, యువకులు నిరుద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్