యలమంచిలి మున్సిపాలిటీ పరిది కొక్కిరాపల్లి వ్యవసాయ ప్రయోగ క్షేత్రంలో కొన్ని సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ పద్దతిలో వ్యవసాయ కూలీలుగా సుమారు 70కి పైగా కార్మికులు రోటేషన్ పద్దతిలో పని చేస్తున్నారని వారికి ప్రతిరోజూ పని కల్పించాలని సీఐటీయూ మండల కార్యదర్శి సిహెచ్. శివాజీ, ఆధ్వర్యంలో మంగళవారం పరిశోధనా క్షేత్రం హెడ్ కుమారికి వినతిపత్రం అందించారు.