పవన్‌కు షాకిచ్చిన వాలంటీర్లు!

73చూసినవారు
పవన్‌కు షాకిచ్చిన వాలంటీర్లు!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కు వాలంటీర్లు మరోసారి షాకిచ్చారు. గతంలో పవన్ వాలంటీర్లపై.. ‘రాష్ట్రంలో 30 వేల మంది యువతుల అదృశ్యానికి వాలంటీర్లే కారణం’ అని ఆరోపణలు చేశారు. దీనిపై వాలంటీర్లు గుంటూరు పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అయితే కూటమి ప్రభుత్వం ఈ కేసును ఉపసంహరించుకుంటూ ఆదేశాలు ఇచ్చింది. దాంతో వాలంటీర్లకు షాక్ తగిలింది. తాజాగా పవన్‌పై కేసు పునర్విచారణకు వాలంటీర్లు హైకోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు.

సంబంధిత పోస్ట్