ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

58చూసినవారు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. 1.56 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇప్పటికే ఇంటి నుంచి 6,980 మంది ఓటు వేశారు. మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 13,766 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 699 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. సాయంత్రం 6.30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి.

సంబంధిత పోస్ట్