మోకాళ్ల నొప్పులను తగ్గించుకోవాలంటే?

72చూసినవారు
మోకాళ్ల నొప్పులను తగ్గించుకోవాలంటే?
వయసు పెరుగుతున్న కొద్దీ మోకాళ్ల నొప్పులు ఎక్కువగా వస్తాయి. ఈ సమస్య నుంచి బయట పడేందుకు కొన్ని రకాల జ్యూస్‌లు సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉసిరికాయ జ్యూస్ తాగడం వల్ల మోకాళ్ల నొప్పులు ఇట్టే తగ్గిపోతాయట. అలాగే బత్తాయి జ్యూస్‌లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఈ సమస్య నుంచి ఉపశమనం ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్