బైకుపై వెళ్తూ వినూత్నంగా రీల్ చేయాలనుకున్నారు.. చివరికి (Video)

76చూసినవారు
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్-పౌరీ హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. కొందరు యువకులు బైకుపై వెళ్తూ వినూత్నంగా రీల్స్ చేద్దామనుకున్నారు. ఇందుకోసం రెండు బైకుల్లో రోడ్డుపైకి వెళ్లారు. వెనుక బైకులో ఉన్న వారు కెమెరా ఆన్ చేయగానే ముందు బైకులో వెళ్తున్న వారు స్పీడ్ పెంచి ర్యాష్ డ్రైవింగ్ చేశారు. ఈ క్రమంలో ఓ కారు వారిని ఢీకొట్టి వెళ్లిపోయింది. గాయపడ్డ యువకులను ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్