Wayanad: చియాన్ విక్రమ్, సూర్య భారీ విరాళం

60చూసినవారు
Wayanad: చియాన్ విక్రమ్, సూర్య భారీ విరాళం
కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ జిల్లాను ప్రకృతి విపత్తు అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. అయితే, విపత్తులో నష్టపోయిన బాధితులకు అండగా నిలిచేందుకు తమిళ నటుడు చియాన్ విక్రమ్ ముందుకొచ్చాడు. ఈ మేరకు తన వంతుగా కేరళ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.20 లక్షలు అందజేశాడు. విక్రమ్ ఔదార్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరో స్టార్ యాక్టర్ సూర్య-జ్యోతిక దంపతులు కూడా రూ.50 లక్షలు విరాళంగా ప్రకటించారు.

సంబంధిత పోస్ట్