సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యతనిస్తున్నాం: మంత్రి సంధ్యారాణి

52చూసినవారు
సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యతనిస్తున్నాం: మంత్రి సంధ్యారాణి
AP: సాగునీటి ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. ఆదివారం తోటపల్లి ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువకు కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరితో కలిసి మంత్రి సంధ్యారాణి సాగునీటిని విడుదల చేశారు. తోటపల్లి, జంఝావతి, పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణం పనులను పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. అలాగే ఐటీడీఏలు పూర్తి స్థాయిలో పని చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

సంబంధిత పోస్ట్